Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదవోలులో 3 గంటలు ఆలస్యంగా పోలింగ్‌

Follow Ushodayam on Google
Sai Nath Nov 05, 2026 11:21 AM తూర్పుగోదావరి General
యాదవోలులో 3 గంటలు ఆలస్యంగా పోలింగ్‌ - Ushodayam
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలులో పోలింగ్‌ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. భారీ వర్షాలు, వరద నీరు పోలింగ్‌ కేంద్రంలోకి చేరడంతో అధికారులు ఫైర్‌ ఇంజిన్‌ సాయంతో నీటిని తొలగించి ఓటింగ్‌ ప్రక్రియను మొదలుపెట్టారు. ఒకేచోట ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలు, సుమారు 7,300 ఓట్లు ఉండటంతో రద్దీ నెలకొంది.

Comments

G
Loading comments...