Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం వెనక్కి వచ్చింది

Follow Ushodayam on Google
Anuroop Aug 27, 2026 3:08 PM ప్రకాశం General
బంగారం వెనక్కి వచ్చింది - Ushodayam
మహిళ పోగొట్టుకున్న సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు వస్తువులను పోలీసులు బుధవారం గుర్తించి ఆమెకు అప్పగించారు. అమ్మనబ్రోలుకు చెందిన డి. శ్రీదేవి మంగళవారం ఆటోలో పర్సును మరిచిపోయారు. పోలీసులకు సమాచారం అందడంతో సీఐ వెంకటేశ్వరరావు సీసీ ఫుటేజీ ద్వారా ఆటోను గుర్తించారు. అనంతరం బంగారు వస్తువులను బాధితురాలికి అప్పగించారు.

Comments

G
Loading comments...