Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్నకల్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Follow Ushodayam on Google
Harika Sep 29, 2026 10:58 AM మహబూబాబాద్ General
డోర్నకల్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - Ushodayam
డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ శివారులోని చెరువు కట్టపై మంగళవారం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. లింబ్యతండాకు చెందిన భూక్యా శాంతిగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతి అనుమానాస్పదంగా ఉండటంతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...