Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల అదుపులో మాజీ ZPTC భర్త

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:34 PM ప్రకాశం General
పోలీసుల అదుపులో మాజీ ZPTC భర్త  - Ushodayam
వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెంకు చెందిన వైసీపీ మాజీ జడ్పీటీసీ భర్త ఇంటూరి హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. బడేవారిపాలెం ఎంపీటీసీ అభ్యర్థి ఉన్నం సుధాకర్‌రావు రెండు రోజులుగా కనిపించడంలేదన్నారు. ఆయన నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే హరిబాబును అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...