Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల కోసం పోలేరమ్మ తల్లికి రైతులు పులకాపన

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 07, 2026 12:35 PM బాపట్లGeneral
వర్షాల  కోసం పోలేరమ్మ తల్లికి రైతులు పులకాపన - Ushodayam
అద్దంకి పట్టణం దామవారిపాలెం రైతులు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం పోలేరమ్మ తల్లికి పులకాపన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామం నుంచి పట్టణ వీధుల్లో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం జలాలతో పోలేరమ్మ తల్లికి పులకాపన చేసి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి, రైతుల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.

Comments

G
Loading comments...