Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో టెన్షన్.. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్

Follow Ushodayam on Google
Harika Oct 07, 2026 11:52 AM వరంగల్General
వరంగల్‌లో టెన్షన్.. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హౌస్ అరెస్ట్ - Ushodayam
చెరబండ రాజు కాలనీలో కూల్చివేతల బాధితులకు అండగా నిలిచేందుకు బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వినయ్ భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు.

Comments

G
Loading comments...