Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ బస్టాండ్‌కు రూ.125 కోట్లు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 7:25 AM వరంగల్General
వరంగల్ బస్టాండ్‌కు రూ.125 కోట్లు - Ushodayam
వరంగల్‌లో ఆధునిక ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్, ప్రపంచబ్యాంకు రుణం ద్వారా నిధులు సమకూరనున్నాయి. దీంతో నిర్మాణానికి ఆర్థిక అడ్డంకులు తొలగనున్నాయి. నిధుల పెంపుతో బస్టాండ్ ప్రతిపాదనలను సవరించేందుకు కుడా అధికారులు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...