Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంతెన నిర్మిస్తేనే ఓటేస్తాం

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 6:55 AM అల్లూరి General
వంతెన నిర్మిస్తేనే ఓటేస్తాం - Ushodayam
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం చంపాపట్టి, జాకరవలస గ్రామస్థులు వినూత్న నిరసన తెలిపారు. కాలిబాట, వంతెన కష్టాలు తీర్చాలని గెడ్డలో దిగి సామ బస్తాలు మోస్తూ హామీ ఇస్తేనే ఓటేస్తామని స్పష్టం చేశారు. గర్భిణులు, రోగుల రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన శిలాఫలాకానికే పరిమితమైన వంతెనను కూటమి ప్రభుత్వం నిర్మించాలని వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...