Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్నె చింతలపూడిలో వైసీపీ కార్డుల పంపిణీ

Follow Ushodayam on Google
Anuroop Oct 12, 2026 11:34 AM కోనసీమGeneral
వన్నె చింతలపూడిలో వైసీపీ కార్డుల పంపిణీ - Ushodayam
అమలాపురం మండలం వన్నె చింతలపూడిలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కలిదిండి బాబు ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ విజయానికి కృషి చేయాలని సీనియర్ నాయకుడు బింగి గోపాల్ గౌడ కోరారు. కార్యకర్తలకు రూ.5 లక్షల బీమా అందించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...