Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంద శాతం వైకల్యం ఉన్నా అందని పింఛన్‌

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:36 AM వరంగల్General
వంద శాతం వైకల్యం ఉన్నా అందని పింఛన్‌ - Ushodayam
వంద శాతం వైకల్యం ఉన్నా మూడేళ్లుగా పింఛన్‌ అందక కాజీపేట మండలం మడికొండకు చెందిన నార్లగిరి కల్యాణ్‌ (29) కుటుంబం ఇబ్బందులు పడుతోంది. సదరం ధ్రువపత్రం గడువు ముగియడంతో 2022లో పింఛన్‌ నిలిచిపోయింది. 2023లో కొత్త ధ్రువపత్రంతో దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. చేయూత యాప్‌లో పింఛన్‌ ఆమోదం చూపిస్తున్నా డబ్బులు జమ కావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...