Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివేకా కేసుపై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:55 PM కడపGeneral
వివేకా కేసుపై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు - Ushodayam
చనిపోయినా గుంతలో శవాలను తట్టిలేపుతానని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. ‘నీకు అంత శక్తి ఉంటే సమీపంలోనే ఉన్న వివేకానందరెడ్డి సమాధి వద్దకు వెళ్లి, ఆయనను తట్టి లేపి ఎవరు హత్య చేశారో అడుగు. ఆ పేరు వింటే నువ్వు చచ్చిపోతావు’ అని రవి ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...