Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో భారీ వర్షాలు.. గోపాలపట్నంలో 20 సెం.మీ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 6:43 AM విశాఖపట్నంGeneral
విశాఖలో భారీ వర్షాలు.. గోపాలపట్నంలో 20 సెం.మీ - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోపాలపట్నంలో అత్యధికంగా 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 16, పెందుర్తి, పద్మనాభంలో 15, సీతమ్మధార, ఆనందపురంలో 14 సెం.మీ వర్షం కురిసింది. మహారాణిపేట, గాజువాకలో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...