Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ న్యాయ కళాశాలలో అవగాహన సదస్సు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:45 PM విశాఖపట్నంGeneral
విశాఖ న్యాయ కళాశాలలో అవగాహన సదస్సు - Ushodayam
ఏయూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాలలో ‘తీర్పు అమలు పద్ధతులు’పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. విశాఖ ప్రధాన జిల్లా, సెషన్స్ జడ్జి జి. శ్రీనివాస్ పాల్గొని అవగాహన కల్పించారు. న్యాయ ఉత్తర్వుల అమలులో కీలకమైన చట్టపరమైన విధానాలపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె. సీతా మాణిక్యం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

Comments

G
Loading comments...