Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్‌ సాహసంపై డుప్లెసిస్‌ వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:59 PM జాతీయంక్రీడలు
విరాట్‌ సాహసంపై డుప్లెసిస్‌ వ్యాఖ్యలు - Ushodayam
వాండరర్స్‌ టెస్టులో ప్రమాదకర పిచ్‌ కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతారేమోనని భయపడ్డానని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ తెలిపారు. అనూహ్య బౌన్స్‌తో డీన్‌ ఎల్గర్‌ తలకు గాయమైందని గుర్తుచేశారు. బంతి ఎక్కడ తాకినా నొప్పిని బయటపెట్టొద్దని విరాట్‌ కోహ్లీ భారత ఆటగాళ్లకు సూచించారని చెప్పారు. మ్యాచ్‌ నిలిచిపోకుండా ఉండేందుకే అలా చేశారని, విరాట్‌ నాయకత్వం అద్భుతమని ప్రశంసించారు.

Comments

G
Loading comments...