Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్ష ర్యాలీ వేళ నితిన్‌ నబీన్‌ కీలక భేటీలు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 10:59 AM జాతీయంGeneral
విపక్ష ర్యాలీ వేళ నితిన్‌ నబీన్‌ కీలక భేటీలు - Ushodayam
సర్‌ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి దిల్లీలో ర్యాలీకి సిద్ధమవుతున్న వేళ.. భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కేంద్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణ, పార్టీ అంశాలపై చర్చించినట్లు నబీన్‌ తెలిపారు. కర్ణాటకలో సర్‌ ప్రక్రియకు ఇబ్బందులు లేవన్న మంత్రి సతీశ్‌ జర్కిహోలీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్‌ వైఖరిని భాజపా తప్పుబట్టింది.

Comments

G
Loading comments...