Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ శివాలయాల్లో కార్తీక సందడి

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:19 AM పల్నాడు General
వినుకొండ శివాలయాల్లో కార్తీక సందడి - Ushodayam
కార్తీక మాసం ప్రారంభం కావడంతో వినుకొండలోని శివాలయాలకు సోమవారం ఉదయం భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు ఆలయాలకు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.

Comments

G
Loading comments...