Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింజమూరులో ఎండిన వరి పంటలు

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 11:01 AM మహబూబ్‌నగర్General
వింజమూరులో ఎండిన వరి పంటలు - Ushodayam
వర్షాలు లేక, సాగునీరు అందక కోయిల్‌కొండ మండలం వింజమూరు గ్రామంలో వరి పంటలు పూర్తిగా ఎండిపోయాయి. బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు నేలమట్టమయ్యాయి. పెట్టుబడి కూడా చేతికి రాక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల భారం పెరిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకుని తగిన పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...