Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయా డెయిరీ డైరెక్టర్‌కు ఎమ్మెల్యే నివాళి

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:29 PM కృష్ణా జిల్లాGeneral
విజయా డెయిరీ డైరెక్టర్‌కు ఎమ్మెల్యే నివాళి - Ushodayam
గన్నవరం మండలం దావాజీగూడెంకు చెందిన విజయా డెయిరీ డైరెక్టర్, తెలుగు రైతు నాయకుడు గొంది నరేంద్ర చికిత్స పొందుతూ గురువారం రాత్రి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. శుక్రవారం దావాజీగూడెంలో ఆయన భౌతికకాయానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...