Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ ప్రభుత్వంపై స్టాలిన్‌ ‘ప్రిజన్‌ బ్రేక్‌’ విమర్శలు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 2:30 PM జాతీయంGeneral
విజయ్‌ ప్రభుత్వంపై స్టాలిన్‌ ‘ప్రిజన్‌ బ్రేక్‌’ విమర్శలు - Ushodayam
తమిళనాడులో తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పారిపోవడంపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ విమర్శలు చేశారు. గతంలో పుళల్‌ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వ్యాఖ్యానించారు. ఇటీవల డ్రగ్స్‌ కేసులో టీవీకే నేత అరెస్టును ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’తో పోల్చిన స్టాలిన్‌, తాజా ఘటనపై ‘ప్రిజన్‌ బ్రేక్‌’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Comments

G
Loading comments...