Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైతుబజార్లలో ధరలు

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 10:48 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ రైతుబజార్లలో ధరలు - Ushodayam
విజయవాడ రైతుబజార్లలో శుక్రవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. నాటు చిక్కుళ్లు కిలో రూ.65, ఉల్లిపాయలు రూ.50, క్యారెట్ రూ.46, బీట్రూట్ రూ.40కు విక్రయిస్తున్నారు. టమాట, వంకాయ, బెండ, పచ్చిమిర్చి తదితర కూరగాయలు రూ.20 నుంచి రూ.35 మధ్యలో ఉన్నాయి. అల్లం కిలో రూ.170, వెల్లుల్లి రూ.186గా విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...