Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరులపాడు వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:41 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
వీరులపాడు వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత - Ushodayam
వీరులపాడు మండలం జుజ్జూరులో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ బీ-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పథకాలు నిలిపివేస్తామంటూ ప్రజలను భయపెట్టడం సరికాదన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు ఉందని, వారు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...