Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ తీగలకు తగిలిన గణపతి తప్పిన ప్రమాదం

Follow Ushodayam on Google
RR REDDY Sep 06, 2026 12:44 PM నిజామాబాద్General
విద్యుత్ తీగలకు తగిలిన గణపతి తప్పిన ప్రమాదం - Ushodayam
ఆర్మూర్‌ పెర్కిట్‌లో భారీ గణపతి విగ్రహం విద్యుత్‌ తీగలకు తగలడంతో తలభాగం ధ్వంసమైంది. కోరుట్ల నుంచి కామారెడ్డికి తరలిస్తున్న విగ్రహ వాహనంలో ఉన్న సుమారు 20 మంది యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులు, విద్యుత్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...