Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సరఫరాపై సీఎండీ ఆదేశాలు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:32 PM హైదరాబాద్General
విద్యుత్ సరఫరాపై సీఎండీ ఆదేశాలు - Ushodayam
గచ్చిబౌలి 220 కేవీ సబ్‌స్టేషన్‌ను TGSPDCL సీఎండీ జితేష్ వి. పాటిల్ తనిఖీ చేశారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు సిద్ధంగా ఉండాలని, ట్రాన్స్‌ఫార్మర్ల లోడ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలని, అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...