Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ పునరుద్ధరణలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:19 AM కృష్ణా జిల్లాGeneral
విద్యుత్ పునరుద్ధరణలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం - Ushodayam
అర్నబ్ తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యంపై కలెక్టర్ డీకే బాలాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఐదు 11 కేవీ ఫీడర్లు నిలిచిపోవడంతో 15 వేల మంది వినియోగదారులకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని, 15 ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...