Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు రూ.10 వేల బోధన సామగ్రి వితరణ

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:33 PM నిజామాబాద్General
విద్యార్థులకు రూ.10 వేల బోధన సామగ్రి వితరణ - Ushodayam
మోపాల్‌ మండలం సిర్పూర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.10 వేల విలువైన తెలుగు బోధన సామగ్రిని తెలుగు ఉపాధ్యాయుడు డాక్టర్‌ కాసర్ల నరేశ్‌రావు శుక్రవారం అందజేశారు. విద్యాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధానోపాధ్యాయుడు లాటికర్‌ రాము అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వసంత, అనురాధ, ప్రసాద్‌, అక్బర్‌బాషా, డైట్‌ కళాశాల విద్యార్థి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...