Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యా కమిటీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల విజయం

Follow Ushodayam on Google
Hafiz Ghouse Sep 30, 2026 6:47 PM కర్నూలుGeneral
విద్యా కమిటీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల విజయం - Ushodayam
పత్తికొండ: మండలంలోని పలు పాఠశాలల్లో జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు. ఎంపీపీ ఉర్దూ పాఠశాల చైర్మన్‌గా ఎం. ఖాన్, ఏపీ మోడల్ స్కూల్ వైస్ చైర్మన్‌గా ఎన్. రామాంజినమ్మ, పందికోన ఎంపీ యూపీ పాఠశాల వైస్ చైర్మన్‌గా ఎం. మహానందమ్మ, మండ్రోపేట పాఠశాల చైర్మన్‌గా శివ, వైస్ చైర్మన్‌గా జె. హారిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజేతలను సీపీఐ జిల్లా కార్యదర్శి బీ. గిడ్డయ్య అభినందించారు.

Comments

G
Loading comments...