Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ సాయంతోనే మోదీ ప్రధాని: రాహుల్‌ ఆరోపణ

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:50 PM జాతీయంGeneral
విదేశీ సాయంతోనే మోదీ ప్రధాని: రాహుల్‌ ఆరోపణ - Ushodayam
విదేశీ సాయంతోనే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సోమవారం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ మోదీ ఆర్థిక వ్యవస్థ విదేశీయుల నియంత్రణలో ఉందని విమర్శించారు. విదేశీ సామాజిక మాధ్యమాల మద్దతు మోదీకి ఉందని పేర్కొన్న రాహుల్‌, ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ప్రతిపక్షాలపై మోదీ చేసిన ఏక్తా దివస్‌ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ ఆరోపణలు చేశారు.

Comments

G
Loading comments...