Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్ట్, నార్త్ జోన్లలో కమిషనర్ పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:14 PM విశాఖపట్నంGeneral
వెస్ట్, నార్త్ జోన్లలో కమిషనర్ పర్యటన - Ushodayam
అధిక వర్షాల నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం వెస్ట్, నార్త్ జోన్లలో పర్యటించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు కూలడం, కాలువలు పొంగిపొర్లే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...