Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నునొప్పితో కోర్టును ఆశ్రయించిన దర్శన్

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:03 AM జాతీయంGeneral
వెన్నునొప్పితో కోర్టును ఆశ్రయించిన దర్శన్ - Ushodayam
రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న నటుడు దర్శన్ తనకు వెన్నునొప్పి తిరగబెట్టిందని కోర్టుకు తెలిపారు. బుధవారం వీడియో విచారణలో జైల్లో చలి కారణంగా నొప్పి పెరిగిందని, ఫిజియోథెరపీకి అనుమతించాలని కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించారు. మరోవైపు హత్య జరిగిన షెడ్ వద్ద దర్శన్, పవిత్రాగౌడను చూడలేదని సాక్షి పునీత్ తెలిపారు.

Comments

G
Loading comments...