Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేరుశనగ విత్తనాల కోసం రైతుల ఎదురుచూపులు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:53 AM వికారాబాద్General
వేరుశనగ విత్తనాల కోసం రైతుల ఎదురుచూపులు - Ushodayam
కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో వేరుశనగ విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. నెల రోజుల క్రితం పేర్లు నమోదు చేసినా ఇప్పటివరకు విత్తనాలు అందలేదని రైతులు తెలిపారు. సాగు సమయం దాటిపోతుండటంతో నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే విత్తనాలు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...