Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేరుశనగ పంటలను పరిశీలించిన ఏఈవో

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 1:20 PM నాగర్ కర్నూల్General
వేరుశనగ పంటలను పరిశీలించిన ఏఈవో - Ushodayam
లింగాల మండలంలోని మాడాపూర్‌, సూరాపూర్‌ గ్రామాల శివారుల్లో సాగు చేసిన వేరుశనగ పంటలను ఏఈవో భరత్‌ పరిశీలించారు. పంట ఎదుగుదల, తెగుళ్ల వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. నాణ్యమైన దిగుబడి సాధించేందుకు రైతులు పంటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తెగుళ్ల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఏఈవో సూచించారు.

Comments

G
Loading comments...