Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలంలో అన్‌సోల్డ్‌.. దేశవాళీ టీ20లో తనీషా రికార్డు

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 7:25 PM జాతీయంక్రీడలు
వేలంలో అన్‌సోల్డ్‌.. దేశవాళీ టీ20లో తనీషా రికార్డు - Ushodayam
డబ్ల్యూపీఎల్‌ వేలంలో రూ.10 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన తనీషా సింగ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే, సీనియర్‌ మహిళల టీ20 ట్రోఫీలో హైదరాబాద్‌పై దిల్లీ తరఫున 47 బంతుల్లో 119 పరుగులు చేసి సత్తా చాటింది. ఆమె ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. తనీషా కేవలం 38 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మహిళల టీ20 చరిత్రలో అత్యంత వేగంగా శతకం సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచింది.

Comments

G
Loading comments...