Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలంగిలో అత్యధికంగా 142 మి.మీ. వర్షపాతం

Follow Ushodayam on Google
Sathish Sep 24, 2026 10:02 AM కాకినాడGeneral
వేలంగిలో అత్యధికంగా 142 మి.మీ. వర్షపాతం - Ushodayam
గడిచిన 24 గంటల్లో కరప మండలం వేలంగిలో 142, జగ్గంపేటలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయుగుండం తీరం దాటినా మరో 12 గంట పాటు వర్ష ప్రభావం ఉంటుందని, రాబోయే 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...