Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నేతలకు గోవింద రెడ్డి సూచనలు

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 12:18 PM కడపGeneral
వైసీపీ నేతలకు గోవింద రెడ్డి సూచనలు - Ushodayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ, బద్వేల్ ఇన్‌ఛార్జ్ డీసీ గోవింద రెడ్డి సూచించారు. పోరుమామిళ్లలోని వైసీపీ కార్యాలయంలో అట్లూరు మండల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులకు సూచించారు.

Comments

G
Loading comments...