Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 2:28 PM పల్నాడు General
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు - Ushodayam
ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పల్నాడు జిల్లా వినుకొండ 8వ వార్డు అభ్యర్థి పోలూరు అర్చన మూర్తి, ఆమె భర్త నరసింహమూర్తిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని బాధితులు తెలిపారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు లాగి కొట్టారని, పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...