Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌కి ఒక్క ఛాన్స్‌ దక్కేనా?

Follow Ushodayam on Google
Udayam Desk Sep 17, 2026 9:28 AM జాతీయంక్రీడలు
వైభవ్‌కి ఒక్క ఛాన్స్‌ దక్కేనా? - Ushodayam
అఫ్గానిస్థాన్‌తో తొలి రెండు టీ20ల్లో భారత్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌ గురువారం దిల్లీలో జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం రాలేదు. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌ బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో చివరి టీ20లో వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...