Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డు సభ్యులకు నాలుగు రోజుల శిక్షణ

Follow Ushodayam on Google
Kiran Sep 22, 2026 10:21 AM సిద్దిపేటGeneral
వార్డు సభ్యులకు నాలుగు రోజుల శిక్షణ - Ushodayam
అక్కన్నపేట మండలంలోని 19 గ్రామపంచాయతీలకు చెందిన 148 మంది వార్డు సభ్యులకు నేటి నుంచి నాలుగు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. సభ్యులు ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు. గ్రామపంచాయతీల్లో వార్డు సభ్యుల విధులు, హక్కులపై రాజ్యాంగ, రాజకీయ నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం సభ్యులకు సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...