Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకిపురంలో 28వ రోజుకు వీఆర్ఏల సమ్మె

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 3:07 PM అన్నమయ్యGeneral
వాల్మీకిపురంలో 28వ రోజుకు వీఆర్ఏల సమ్మె - Ushodayam
వాల్మీకిపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ సమ్మె 28వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వీఆర్ఏలు కోరారు. సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...