Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి మహర్షి మహనీయుడు: అదనపు కలెక్టర్

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:06 PM జగిత్యాలGeneral
వాల్మీకి మహర్షి మహనీయుడు: అదనపు కలెక్టర్ - Ushodayam
రామాయణ మహాకావ్యాన్ని గ్రంథరూపంలో మానవాళికి అందించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని అదనపు కలెక్టర్ ప్రసూనాంబ అన్నారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, జిల్లా వైద్యాధికారి సుజాత, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...