Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 3:34 PM ములుగు General
వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్ - Ushodayam
మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సత్యం, ధర్మం, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నివాళులర్పించారు. జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి గౌరవం తెలిపారు.

Comments

G
Loading comments...