Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్‌లో స్నిఫర్ డాగ్‌తో పోలీసుల తనిఖీలు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 2:44 PM నారాయణపేటGeneral
ఊట్కూర్‌లో స్నిఫర్ డాగ్‌తో పోలీసుల తనిఖీలు - Ushodayam
ఊట్కూర్‌లో మంగళవారం పోలీసులు నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ విక్కీతో పాన్‌షాపులు, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం 1908 నంబర్‌కు ఇవ్వాలని, సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. డాగ్ హ్యాండ్లర్ పీసీ పరమేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...