Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊక చెట్టు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభం

Follow Ushodayam on Google
sreekanth patel Sep 20, 2026 6:57 PM మహబూబ్‌నగర్General
ఊక చెట్టు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభం - Ushodayam
మదనపురం–ఆత్మకూరు మార్గంలో ఊక చెట్టు వాగుపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ప్రారంభించారు. అనంతరం దంతనూరు–శంకరంపేట కాజ్‌వేను ఎమ్మెల్యే ప్రారంభించారు.

Comments

G
Loading comments...