Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

UPSC మెయిన్స్ ఫలితాలు విడుదల

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 7:55 PM జాతీయంGeneral
UPSC మెయిన్స్ ఫలితాలు విడుదల - Ushodayam
UPSC మెయిన్స్‌ 2026 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన 13,343 మంది అభ్యర్థుల్లో 2,526 మంది ఉత్తీర్ణులై ఇంటర్వ్యూ దశకు ఎంపికయ్యారు. మొత్తం 1,016 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 21, 22, 23, 29, 30 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. అర్హులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.

Comments

G
Loading comments...