Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 10:35 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఉప్పల్‌లో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు - Ushodayam
ఉప్పల్ మినీ శిల్పారామంలో నాట్యగురువు శ్రీదేవి రాజనాల శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది. నందిత, భవిష్య, వర్ష, త్రిష, నేహా, మేధా, వర్ణిక, రూప, గీత, లిప్సిత, శాన్వి, నందన తదితరులు పలు అంశాలతో ఆకట్టుకున్నారు. మూషిక వాహన, ముద్దుగారే యశోద, గజవదాన బేడువే, నమశ్శివాయతే, కామాక్షి స్తుతి, జయ మహేశ్వర, రుక్మిణి ప్రవేశం, కొలువైతివారంగా సాయి తదితర అంశాలను ప్రదర్శించారు.

Comments

G
Loading comments...