Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో 10 ప్రభుత్వ కార్యాలయాలకు వసతుల కొరత

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఉప్పల్‌లో 10 ప్రభుత్వ కార్యాలయాలకు వసతుల కొరత - Ushodayam
ఉప్పల్‌ రింగ్‌ రోడ్డులో దాదాపు 10 ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కొనసాగుతున్నా, ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు. రోజూ వందలాది మంది వివిధ పనుల కోసం వస్తుండగా, మూత్రశాలలు లేక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సదుపాయం కూడా కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...