Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉప రాష్ట్రపతికి లోకేశ్, గవర్నర్ స్వాగతం

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 10:47 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఉప రాష్ట్రపతికి లోకేశ్, గవర్నర్ స్వాగతం  - Ushodayam

Photo Gallery

ఉప రాష్ట్రపతికి లోకేశ్, గవర్నర్ స్వాగతం  - gallery image 1
ఉప రాష్ట్రపతికి లోకేశ్, గవర్నర్ స్వాగతం  - gallery image 2
ఉప రాష్ట్రపతికి లోకేశ్, గవర్నర్ స్వాగతం  - gallery image 3
ఉప రాష్ట్రపతికి లోకేశ్, గవర్నర్ స్వాగతం  - gallery image 4
విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో కలిసి మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం అంబేద్కర్ కళావేదికలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ రూబీ జూబ్లీ వేడుకల్లో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...