Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో జాతీయ రహదారిపై చెట్ల తొలగింపు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:03 AM ఏలూరుGeneral
ఉంగుటూరులో జాతీయ రహదారిపై చెట్ల తొలగింపు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉంగుటూరు మండలంలో జాతీయ రహదారిపై పడిన చెట్లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తొలగించారు. చేబ్రోలు ఎస్‌ఐ సూర్య భగవాన్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున జేసీబీతో చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. భారీ వర్షం, ఈదురు గాలులను లెక్కచేయకుండా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. దీంతో మండల వాసులు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...