Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ULC భూముల అంశంపై హరీష్ రావు విమర్శలు

Follow Ushodayam on Google
Girish Bidkar Aug 26, 2026 4:03 PM హైదరాబాద్General
ULC భూముల అంశంపై హరీష్ రావు విమర్శలు - Ushodayam
2008లో రాజశేఖర్ రెడ్డి ULC భూములను రద్దు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2008కు ముందు ULCలో ఉన్నాయంటూ కొన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అన్నారు. బాధితులను కబ్జాదారులుగా పేర్కొనడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...