Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దు: రాజ్‌నాథ్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 6:50 PM అమరావతిGeneral
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దు: రాజ్‌నాథ్‌ - Ushodayam
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారిని, మద్దతిస్తూ ఆశ్రయం కల్పించేవారిని ఉపేక్షించరాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ఎస్‌సీవో సమావేశంలో పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ప్రాణనష్టంతో పాటు పెట్టుబడులు, వాణిజ్యానికి ఆటంకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...