Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:32 PM గుంటూరుGeneral
ఉద్యోగులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు - Ushodayam
గుంటూరు జిల్లా ఏపీ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి 20 వరకు ఉద్యోగులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు అందించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు తెలిపారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే మెరుగైన చికిత్స సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...